OPDR – ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ బ్లాగుకు స్వాగతం

ఓపీడీఆర్ ఆశయాల్ని పరిచయం చేస్తూ, సంస్థ కార్యకలాపాల సమాచారాన్ని విస్తృత ప్రజా బాహుళ్యానికి తెలియజేయటం ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఈ బ్లాగు ముఖ్య ఉద్దేశం.